మీరు వ్యాపారంలో దెబ్బతిని తిరిగి సదవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఫోనిక్స్ చిత్రాన్ని మీ హాల్లో దక్షిణం వైపు తగిలిస్తే శుభ ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
ఇంకా మీ అమ్మాయి/అబ్బాయికి మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు కూడా ఫోనిక్స్ చిత్రాన్ని పైవిధంగా ఇంట్లో తగిలిస్తే మంచి సంబంధాలు కుదురుతాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.
ఈ ఫోనిక్స్ చిత్రాన్ని ఇంట్లో తగిలించడం ద్వారా ఇతరుల నుంచి రావాల్సిన ధనం, సదవకాశాలు వెల్లువల్లా వెత్తుక్కుంటూ వస్తాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. కేవలం ఇంటి గోడ మీద ఉంచడమే గాకుండా ఫోనిక్స్ పక్షి డిజైన్ ఫన్న షర్టులను, లుంగీలను సైతం వాడితే అదృష్టం మీ వెన్నంటి ఉంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
0 వ్యాఖ్యలు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి